200 మంది విద్యర్థులను బలిగొన్న ఓడ ప్రమాదం... #shorts #facts #telugu #tragedy #telugufacts
IMAGE SOURCE: GOOGLE
200 మంది విద్యర్థులను బలిగొన్న ఓడ ప్రమాదం...
#shorts #facts #telugu #tragedy #telugufacts
అది 2014 ఏప్రిల్ 16 .
దక్షిణ కొరియాలో నీ సీయోల్ నగరంలో ఒక ఓడ మునిగిపోయింది. అందులో దాదాపు 476 మంది ప్రయాణిస్తుండగా ఆ పడవ ఒక్కసారిగా ప్రమాదానికి గురి అయింది. ఈ ప్రమాదంలో దాదాపు 304 మంది చనిపోయారు. అందులో 220 మంది చదువుకునే విద్యార్థులు ఉన్నారు.
ఇక ఈ ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తే..
ఈ ఓడలో పరిమితికి మించి సరుకులను ఎక్కించుకోవడం ఒకటి
అలాగే ఈ ఓడ పనితీరు కూడా సరిగ్గా లేకపోవడం ఒకటి
అలాగే ఈ ఓడలో పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఒక కారణం
అలాగే ప్రమాదం జరిగినప్పుడు సహయక చర్యలు తొందరగా అందకపోవడం వలన కూడా ఎక్కువమంది చనిపోవడానికి కారణమయ్యింది. ఏది ఏమైనా అభం శుభం ఎరుగని దాదాపు 220 మంది విద్యార్థులు ఈ ప్రయాణంలో మరణించారు.
మరిన్ని ఫ్యాక్ట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.

Comments
Post a Comment