Posts

Showing posts from May, 2025

సూర్యుడు ఎలా పుట్టాడు..? ఎలా మరణిస్తాడు..? #facts #telugu

Image
సూర్యుడు ఎలా పుట్టాడు..? ఎలా మరణిస్తాడు..? #facts #telugu

భూమి ఎలా ఏర్పడింది..? భూమిపైన జీవం ఎలా వచ్చింది #telugusmartthinking #facts #telugu #space #earth

Image
  ఈరోజు మనం చూస్తున్న భూమి ఇలా ఉండేది కాదు, కేవలం జీవకోటి అవిర్భవించడానేకే అన్నట్టు తనని తాను రూపాంతరం చెందించుకుంటూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మనం చూస్తున్న ఈ భూమి అందంగా తయారయింది.  ఈరోజు మనం భూమి ఏర్పడక ముందు ఎలాంటి పరిస్థితులు ఉండేవి, ఆ తర్వాత ఎలాంటి మార్పులు జరిగాయి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా చూద్దాం. సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం మహా విస్ఫోటనం (Big Bang) జరిగిన తరువాత, విశ్వం క్రమంగా చల్లబడతూ విస్తరించడం ప్రారంభించింది. కాలక్రమేణా, తేలికపాటి మూలకాలు (elements) ఏర్పడ్డాయి, తరువాత నక్షత్రాలలో  nuclear fusion వల్ల అనేక పేలుళ్ళు జరిగాయిదాని వల్ల భారీ మూలకాలు ఏర్పడ్డాయి. మన సూర్యుడు మరియు సౌర వ్యవస్థ ఏర్పడిన ప్రాంతం ఒకప్పుడు ఈ నక్షత్రాల పేలుళ్ళు జరగడం ద్వారా ఏర్పడిన ధూళి మరియు వాయువులతో నిండి ఉండేది. ఈ ప్రాంతాన్నే సౌర నీహారిక (Solar Nebula) అంటారు. గురుత్వాకర్షణ శక్తి తన పనిని ప్రారంభించడంతో, ఈ నీహారికలోని పదార్థం కేంద్రం వైపు ఆకర్షించడం మొదలైంది. ఈ ఆకర్షణ భ్రమణ వేగాన్ని పెంచింది, ఇలా పదార్థమంతా కేంద్రం వైపు ఆకర్షించడం వల్ల, ఒత్తిడి మరియు ఉష్ణోగ్రత పెరగడంతో, ...